మహిళా జర్నలిస్ట్ పై దాడి హేయమైన చర్య-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Attack on woman journalist is heinous act-Minister Ponguleti
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడిని సంబంధిత శాఖ మంత్రిగా నా తరపున..ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను..
ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం..ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాము..ఒకవేళ ఈ సంఘటన జరిగి ఉంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము..
మాది ప్రజాప్రభుత్వం..అందరికి స్వేఛ్చ ఉంటుంది..ఎవరైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు..ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వోచ్చు..ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య ..దాడి జరిగిన మహిళా జర్నలిస్టుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు..
