బాబుతో పవన్ భేటీ…!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఈ భేటీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక,బియ్యం అక్రమ రవాణా,అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చకు రానున్నది. ఇదే భేటీలో మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని పలు అంశాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది.