పవన్ లోకల్ హీరో..!.. బన్నీ నేషనల్ హీరో..!

 పవన్ లోకల్ హీరో..!.. బన్నీ నేషనల్ హీరో..!

Pawann Kalyan VS Allu Arjun

1 total views , 1 views today

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీకి సీక్వెల్ గా డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ పుష్ప – 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికామందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బీహార్ రాజధాని పాట్నా వేదికగా కొన్ని లక్షల మంది సాక్షిగా చిత్రం మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ దుమ్ము లేపుతుంది.

ట్రైలర్ దుమ్ము లేపడంతో సినిమా ఖచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. పాట్నా లో జరిగిన పుష్ప – 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన భారీ జన సందోహాన్ని పవన్ కళ్యాణ్ కు ఏపీలో వచ్చిన జనం సందోహాంతో పోల్చి ఇటు ఐకాన్ స్టార్ అభిమానులు, అటు వైసీపీ శ్రేణులు,నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ లోకల్ భాయ్. పవన్ ఏపీలో పెట్టే సభకు వచ్చే జనాభాకు నాలుగింతలగా పాట్నా వేదికగా జరిగిన పుష్ప -2 ట్రైలర్ లాంచ్ వేడుకకు వచ్చారు. పవన్ లోకల్ గాయ్ అయితే బన్నీ నేషనల్ గాయ్ అని ట్రోల్స్ చేస్తున్నారు. మొదటి నుండి ఇరువురి అభిమానులకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ తాజా ట్రైలర్ సక్సెస్ అవ్వడంతో మున్ముందు ఏటు దారితీస్తుందో మరి..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400