మెగాస్టార్ ఇంటికి పవర్ స్టార్ -వీడియో

 మెగాస్టార్ ఇంటికి పవర్ స్టార్ -వీడియో

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21ఎమ్మెల్యే ..2ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.. 

ఈ సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంటికెళ్లి తన తల్లి, అన్న, వదిన కాళ్లు మొక్కి దీవెనలు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఓ లుక్ వేయండి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *