క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

Ollie Pope

Loading

క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు.

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే ఇప్పటివరకు ఏడు టెస్ట్ సెంచురీలు బాదాడు. వీట్ని ఆరు వేర్వేరు మైదానాల్లో చేయడం మరో విశేషం.

మూడో టెస్ట్ మ్యాచ్ లో సెంచురీ చేసిన పోప్ ఇప్పటివరకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, వెస్టీండిస్, ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లపై ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *