మనిషే కాదు మనసు కూడా అందమే

 మనిషే కాదు మనసు కూడా అందమే

ananya nagalla

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం తనవంతూ సాయం ప్రకటించింది.. చెరో రెండూన్నర లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తాని ప్రకటించింది.

తాను చేసే ఈ సాయం చిన్నదైన కానీ ఒక్కర్కి ఉపశమనం కల్గించిన చాలు అని ఏమోషనల్ పోస్టు పెట్టింది అనన్య. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,సిద్ధు జొన్నలగడ్డ,జూనియర్ ఎన్టీఆర్,విశ్వక్ సేన్,త్రివిక్రమ్ శ్రీనివాస్,రాధాకృష్ణ,వెంకీ అట్లూరి తదితరులు తమ విరాళాలను ప్రకటించిన సంగతి తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *