నో అన్నా సమంతను వదల్లేదంట..?

 నో అన్నా సమంతను వదల్లేదంట..?

samantha

Loading

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ . సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి సమంత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాట్లాడుతూ ” దర్శకులు నన్ను ఈ సిరీస్ కోసం సంప్రదించారు. నా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో నేను నో చెప్పాను. అందుకు సమాధానంగా నలుగురు నటుల పేర్లు కూడా నాతరపున సూచించాను. అయిన కానీ నన్ను వదలకుండా పట్టుపట్టారు.

నా ఆరోగ్యం కుదుటపడినాకే మొదలెడదామని దర్శకులు చెప్పారు. అలాగే నాతో ఈ సినిమాను పూర్తి చేయించారు అని చెప్పుకోచ్చింది. ఈమూవీ నవంబర్ నెల ఏడో తారీఖు నుండీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *