రెండు వికెట్లను కోల్పోయిన కివీస్.

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు..
కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు.
ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.
