దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 స్కోర్ చేసింది. కివీస్ ఆటగాళ్లల్లో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ జట్టు స్కోర్ చేసేందుకు కష్టాలు పడింది. భారత్ బౌలర్లల్లో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. చివర్లో బ్రేస్వెల్(53) అర్ధ సెంచరీతో […]Read More
Tags :2024 World Championships
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు.. కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు.. ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు.. కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.Read More
దుబాయిలో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీకి గాయమైంది. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయాడు షమీ.. అది షమీ ఎడమ చేతికి తగిలి రక్తం వచ్చింది. చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఓవర్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటికి […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More
Sports : పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ కి రూ. […]Read More