నందిగం సురేష్ కు బెయిల్ నిరాకరణ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
మాజీ ఎంపీ సురేష్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే.