మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

15 total views , 1 views today
ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ “తనకు లెజెండరీ అవార్డు రావడంపై కొందరు హర్షించలేదని ఆయన అన్నారు.
‘ఆ అవార్డు వచ్చినప్పుడు ధన్యుడిగా భావించా. కానీ దాన్ని కొందరు హర్షించకపోవడంతో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశాను..
ఎప్పుడైతే నాకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకుంటానని నిర్ణయించుకున్నాను. ఇవాళ ANR అవార్డు రావడంతో ఇంట గెలిచాను. ఇప్పుడు లెజెండరీ అవార్డుకు అర్హుడిగా మారాను’ అని మెగాస్టార్ అన్నారు.
