మోహాన్ బాబు పిర్యాదు పై మనోజ్ స్పందన.!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించారు.
‘నాతో పాటు నా భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో మాకు రక్షణగా నిలబడాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను.
ఆస్తుల కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు. నేను, నా భార్య సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నాం. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. వివాదాల్లో నా కూతుర్ని కూడా చేర్చడం బాధాకరం’ అని అన్నారు.