Cancel Preloader

ఆసుపత్రిలో మన్మోహాన్ సింగ్ …చివరి ఫోటో ..?

 ఆసుపత్రిలో మన్మోహాన్ సింగ్ …చివరి ఫోటో ..?

Manmohan Singh in hospital …last photo ..?

మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే.1932 సెప్టెంబర్‌ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన ఆయన 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు..

ఆ తర్వాత ఆయన ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్‌కు మంచి పేరు ఉంది..

2004 నుంచి 2014 వరకు యూపీఏ హాయాంలో ఆయన ప్రధానిగా సేవలందించారు..ఈ నేపథ్యంలో ఎయిమ్స్ లో చేరినప్పుడు మన్మోహాన్ సింగ్ గారి ఒక ఫోటో వైరల్ అవుతుంది.తలపాగా , గడ్డం లేకుండా ఆయన అందులో కన్పించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *