యాక్షన్, కామెడీ సినిమాలంటే ఇష్టం

 యాక్షన్, కామెడీ సినిమాలంటే ఇష్టం

Sai Pallavi Indian Actress

4 total views , 1 views today

సాయి పల్లవి ..ఈ నటిని చూడగానే మన ఇంట్లో అమ్మాయిలా.. పక్క ఇంటి అమ్మాయిలా కల్సిపోయేలా ఉంటది తన నటన కానీ అభినయం కానీ.. నేచూరల్ గా ఉంటూ చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరి మదిలో స్థానం సంపాదించుకున్న నటి. అలాంటి సాయి పల్లవికి యాక్షన్, కామెడీ తరహా సినిమాలంటేనే ఇష్టం. అలాంటి కథాబలమున్న చిత్రాల్లోనే తాను నటిస్తాను అని తెలిపింది ఈ భామ.

ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో సాయిపల్లవి మాట్లాడుతూ ” నాకు ఎలాంటి ప్రణాళికలు వ్యూహాలు లేవు. తనదైన శైలీలోనే నటించాలని ఉందని తెలిపింది. కళాత్మక సినిమాలు .. వాణిజ్య చిత్రాలు అని బేధాలు చూపడం నచ్చదు. నిజానికి బరువైన పాత్రలు చేయడం అంత సులభతరం కాదు. అంత తేలిక కూడా ఏమి కాదు.

లోలోపల చాలా ఒత్తిడిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో సరదాగా సాగిపోయే తేలికైన పాత్రలు చేయాలన్పిస్తుంది. పూర్తిస్థాయి కామెడీ,యాక్షన్ పాత్రలు చేయాలని ఉంది. అవే నాకు ఇష్టం అని కుండబద్ధలు కొట్టింది ఈ ముద్దుగుమ్మ.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400