బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు

Bandi Sanjay
5 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు.
తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి.
అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.
