నేడే రెండో వన్డే-కోహ్లీ ఎంట్రీ ఎలా.!

virat kohli
ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు.
విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు.
దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
