తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా బీసీ కులగణనలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)లను మినహాయిస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.
అయితే కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాల్గోనున్నారు…
కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సైతం పాల్గోనున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.