ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

RMPs and PMPs should not use the word “doctor”.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది అని మంత్రివర్గం నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను స్థానిక మంత్రులను తీసుకోవాలని సూచించింది..
