కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

 కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Telangana CM

ఈరోజు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేరళ వెళ్లనున్నారు. త్వరలో జరగనున్న వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నారు.

ఈ నేపథ్యంలో రేపు బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నరు.

అందుకే ఈ రోజు సాయంత్రం ఆయన కేరళకు బయలు దేరనున్నారు. బీజేపీ తరపున నవ్య హరిదాస్ పోటి చేయనున్నారు. ప్రస్తుతం నవ్య బీజేపీ మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *