పాలు ఎక్కువగా తాగితే సమస్యలా..?

 పాలు ఎక్కువగా తాగితే సమస్యలా..?

Milk Side Effects

పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నాము..ఇదేంటి పాలు ఎక్కువగా తాగితే సమస్యలని అంటున్నారు అని ఆలోచిస్తున్నారా..?.అయితే ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • పాలలో ఉండే చక్కెర ,లాక్టోస్ జీర్ణం కావడాన్ని కష్టతరం చేస్తుంది
  • ఇది ఉబ్బరం,డయోరియా కడుపు నొప్పికి దారి తీస్తుంది
  • పాలల్లో సంతృప్త కొవ్వు ఉంటుంది..ఇది రక్తంలో LDL కొలెస్టాల్ స్థాయిని పెంచుతుంది
  • గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది
  • పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముక పగుళ్లు ,మరణాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది
  • పాలు అధికంగా తాగితే ఐరన్ లోపం , అనీమియ వంటి సమస్యలు పెరుగుతాయి

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *