టాస్ ఓడిన టీమిండియా..! Breaking News Slider Sports Top News Of Today singidinews March 9, 2025 0 1 minute read ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.