మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్ సంస్థ
ప్రముఖ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.. ప్రముఖ ఇండియా నెంబర్ వన్ వ్యాపారవేత్త అదానీ వ్యాపారాల్లో సెబీ చైర్మన్ మాదభి పూరి బుచ్ కు వాటాలు ఉన్నట్లు ఆరోపించింది..
విదేశాల్లో ఉన్న అదానీ వ్యాపారాల్లో సెబీ చైర్ పర్శన్ మాదభి పూరి బుచ్ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపిస్తూ ఓ లేఖను తమ అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. మారిషస్ కంపెనీలకు మాదభి పూరి బినామీ కంపెనీలలో వాటాలు ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేసింది..