ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక తీర్పును వెలువరించింది..
అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం తీసుకోవాలన్న డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
ఈ విషయంలో స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదన్నది హైకోర్టు.. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది.