హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది..
హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్ పిటిషన్ వేశారు ..
ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..