తెలంగాణ అభివృద్ధికి సహాకరించండి
కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కల్సి అభినందనలు తెలిపారు..
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని సత్కరించి సన్మానించాము.. తెలంగాణ అభివృద్ధికి సహాకరించాలని కోరినట్లు మంత్రులు తెలిపారు.