జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

 జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

Jani Master

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ గుండెపోటుకు గురయ్యారు.

తన కుమారుడు జానీ మాస్టర్ జైలుపాలవ్వడంతో షాక్ లో ఉన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తుంది.

ఆమెకు హార్ట్ ఆటాక్ రావడంతో నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *