భారత్ ఘన విజయం..!

Do you need an American visa?
వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 38.5ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది.
విండీస్ జట్టులో హెన్రీ (61), క్యాంప్ బెల్ (46)పరుగులతో రాణించారు.లక్ష్య చేధనలో భారత మహిళల జట్టులో దీప్తి ఆరు .. రేణుకా నాలుగు వికెట్లను తీశారు.
టీమిండియా బ్యాటర్స్ లో దీప్తి (39*),రీచా ఘోష్ (23*)విజయాన్ని అందించారు. దీంతో వన్డే సిరీస్ ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
