APPSC చైర్మన్ రాజీనామా

 APPSC చైర్మన్ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ … ఐపీఎస్  గౌతమ్ సవాంగ్ తన పదవికి ఈరోజు బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు.

సవాంగ్ అందజేసిన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్ తక్షణమే ఆమోదించారు.నాటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు.

ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉండి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వివాదాస్పదం అయ్యారు.తాజాగా అయన పదవీ విరమణకు రెండేళ్ల ముందే ఏపీపీఎస్సీ ఛైర్మన్ కి  తన పదవికి రాజీనామా చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *