నిరుద్యోగ యువతకు శుభవార్త

 నిరుద్యోగ యువతకు శుభవార్త

Minister Anita’s counter to YCP leaders..!

Loading

ఏపీలో పోలీసు ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర హోం మంత్రి అనిత శుభవార్తను తెలిపారు. త్వరలోనే ఇరవై వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది పోలీసులు అవసరం ఉంది.

గత ప్రభుత్వం ఐదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ ఎన్నికల స్టంట్ చేసింది.

దీనిపై హైకోర్టులో పిటిష న్ కూడా దాఖలైంది. పోలీసులకు సౌకర్యాలు కల్పించి వారిపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకుంటాము అని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *