రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త

టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది.
హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది..
మరోవైపు బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి మాత్రం మొండిచేయి చూపింది.