పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త

Is this the Team India for the Champions Trophy?
ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది..ఇందులో భాగంగా పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అయితే పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇస్తాము..
ఇందుకు తగ్గట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో ఆయన వివరించారు.
