రైతులకు శుభవార్త

 రైతులకు శుభవార్త

Minister Tummala

తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను తెలిపారు. రైతులు పండించే పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువగా ఉన్న కానీ ఆ పత్తిని కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సంబధితాధికారులను ఆదేశించారు.

తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో పలుచోట్ల పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

దీంతో కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి తుమ్మల ఈ ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు 8897281111 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *