గోట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..?

The Greatest of All Time Movie First Day Collections
తమిళ పవర్ స్టార్.. దళపతి విజయ్ హీరోగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా .. ప్రముఖ దర్శక నిర్మాత హీరో నటుడు ప్రభుదేవా.. సీనియర్ హీరోయిన్ స్నేహా.. ప్రశాంత్ కీలక పాత్రలు పోషించగా .. ప్రభు వెంకట్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గోట్(GOAT).
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజు కలెక్షన్లను అదరగొట్టింది. ఇందులో భాగంగా మొత్తం రూ.126.32కోట్లను వసూలు చేసింది అని చిత్రం మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
