ప్రాణం తీసిన మొబైల్ ఫోన్ Crime News Slider singidinews May 29, 2024 0 1 minute read ఏపీలో విశాఖపట్టణంలో మధురవాడలో మొబైల్ ఫోన్ ప్రాణం తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మధురవాడకు చెందిన ఓ బాలిక నిత్యం స్మార్ట్ ఫోన్ వాడటం చూసిన తల్లి మందలించింది. దీంతో ఆ బాలిక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకుంది.