అల్లం ఆరోగ్యానికి వరం..!
అల్లం ఈరోజుల్లో మనకు నిత్యావసరమైంది. అయితే చలికాలంలో అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ బి, సోడియం పోటాషియం , మెగ్నిషీయం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పలు రకాల ఇన్ఫేక్షన్ల నుండిఇవి మనల్ని కాపాడుతాయి. అల్లంతో టీ సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్ జీర్ణసంబంధిత సమస్యలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.