జనసేన లోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే…?

 జనసేన లోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే…?

Former YSRCP MLAs Joins In Janasena

Loading

వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే.

సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ నెల 22 న ఏపీ డిప్యూటీ సీఎం … జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *