మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు అరెస్ట్

 మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య లేకుండా ఎలా ప్రకటిస్తారు.. తక్షణమే ఆ పోస్టుల వివరాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ..

నిరుద్యోగ యువతకు మద్ధతుగా గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను  పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో అక్కడ నుండి తరలించారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *