మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

 మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

Former West Bengal CM Buddhadeb Bhattacharya passes away

7 total views , 1 views today

ప‌శ్చిమ బెంగాల్ కు ఏకదాటిగా పదకొండు ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కోల్‌క‌తాలోని పామ్ అవెన్యూలో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు.

2000 నుంచి 2011 వ‌ర‌కు బెంగాల్ సీఎంగా ఆయన సుధీర్ఘంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తండ్రి బుద్ద‌దేవ్ మ‌ర‌ణించిన‌ట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్ర‌క‌టించారు.బెంగాల్‌కు ఆర‌వ సీఎంగా చేశారాయ‌న‌. బెంగాల్‌లో సుమారు 34 ఏళ్లు వామ‌ప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏలాయి. దాంట్లో చివ‌రి సీఎంగా బుద్ద‌దేవ్ విధులు చేప‌ట్టారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400