హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే

hormone balance
3 total views , 1 views today
హార్మోన్లు సమతుల్యంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి..అయితే సహాజంగా సమతుల్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- సమతుల్య ఆహారం,పండ్లు,కూరగాయలు,లీన్ ప్రోటీన్లు ,ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి
- శుద్ధి చేసిన చక్కెరలు,ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకపోవడమే మంచిది
- ఒత్తిడి తగ్గాలంటే యోగా ,ధ్యానం వంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి
- తగినంత నిద్ర పోవాలి
- వారంలో కనీసం నాలుగు రోజులైన ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేసేలా చూస్కోవాలి
- ప్రేగు ఆరోగ్యానికి ఫైబర్ పుష్కలంగా తీసుకోవాలి