మోహన్ బాబు పై కేసు నమోదు..!
ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు.
మీడియా ప్రతినిధులపై దాడి గురించి మోహాన్ బాబు పై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు..
రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు.హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ సైతం దాఖలు చేశారు.