వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై…?

 వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై…?

MLCs who shocked YCP..!

Loading

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వైసీపీలో తనకు అవమానం జరిగింది. గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరుశాతం విజయవంతం చేశాను. అయిన కానీ నాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు.

టీడీపీ నుండి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారు. నాకు ఇష్టం లేకపోయిన కానీ ఎంపీగా పోటి చేశాను. త్వరలో వేరే పార్టీలో చేరతాను. ఏ పార్టీలో చేరతానో చెబుతానను అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *