టాస్ గెలిచిన ఇంగ్లాండ్..!

 టాస్ గెలిచిన ఇంగ్లాండ్..!

New Income Tax Rules

పుణేలో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది.

షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు.

జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షీదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *