చెడుపై విజయానికి ప్రతీక దసరా
ఆధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. దీని వెనక వేర్వేరు కథనాలు.. కథలు ప్రచారంలో ఉన్నాయి.. సురులను అంటే రాక్షసులను .. ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడ్ని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు..
సీతమ్మను రావణుసురుడు అపహరించాడు. దీంతో శ్రీరాముడు లంకకెళ్లి మరి అతడ్ని యుద్ధంలో ఓడించి చంపుతాడు.
విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడాని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయాంకరంగా ఉన్న అంతిమ విజయం మంచిదేనని దసరా పండుగ చాటి చెబుతుంది.