గంభీర్ కు ద్రావిడ్ సలహా

 గంభీర్ కు ద్రావిడ్ సలహా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ సలహా ఇచ్చారు. “చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా మరిన్నీ విజయాలను సాధించాలి.

శ్రీలంక తో టీ20 సిరీస్ లో చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ కు అయన ఓ ఎమోషనల్ గా వీడియో విడుదల చేశాడు ద్రావిడ్..ఒకరి నుండి ఒకరికి భారత్ కోచ్ పదవి బదాలయింపు సందర్భంగా చివరి మాట. ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనప్పుడు గట్టిగ శ్వాస తీస్కోండి..

ఒక అడుగు వెనక్కి వేయండి గౌతమ్.. మీకు అంత మంచే జరగాలి.. భారత జట్టు ను మరిన్నీ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలవు అనే నమ్మకం నాకు ఉంది. నీకు కష్టం అన్పించిన ప్రతిసారి ఓ చిరునవ్వును చిందించు.. ఆ తర్వాత ఏమి జరిగిన ప్రజలను అశ్చర్యానికి గురి చేస్తుంది అని ఓ వీడియో విడుదల చేశారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *