టీమిండియాకు తప్పని కష్టాలు
టీమిండియా వరల్డ్ టెస్ట్ కప్ ఫైనల్ అవకాశాలు లేనట్లేనా..?. తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిస్తే టీమిండియా పాయింట్ల జాబితాలో కొన్ని పాయింట్లను కోల్పోతుంది.
దీంతో టీమిండియా మిగిలిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో తప్పనిసరిగా ఐదింట్ల గెలవాల్సిందే. త్వరలో ఆసీస్ జట్టుతో ఐదు టెస్ట్ ల సిరీస్ ఉంది.
ఒకవేళ అక్కడ కనుక సిరీస్ ను కోల్పోతే మాత్రం టీమిండియా మూడో స్థానానికి పడిపోవడం ఖాయం.. దీంతో వరల్డ్ టెస్ట్ కప్ లో ఫైనల్ కు పోవడం కష్టతరమే.