బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టీ సూచనలు

 బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టీ సూచనలు

రైతు రుణమాఫీ ప్రక్రియ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో భట్టీ మాట్లాడుతూ రుణమాఫీ నిధులను బకాయిలను రద్ధు చేయడానికి మాత్రమే వినియోగించాలి.

ఈ నిధులను వేరే రుణాలకు మల్లించవద్దు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పదకొండు లక్షల మంది రైతులకు చెందిన లక్ష రూపాయల రుణాలు మాఫీ అవుతాయి. లక్షాన్నర లోపు రుణాలు ఈ నెలాఖరి వరకు.. మిగతా రెండు లక్షల రుణాలు ఆగస్టు నెలలోపు మాఫీ అవుతాయి..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *