వైన్ షాపుకెళ్ళిన సీపీఐ నారాయణ

 వైన్ షాపుకెళ్ళిన సీపీఐ నారాయణ

CPI NARAYANA

సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం.

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు.

క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు యజమాని స్పందిస్తూ రూ.180 అని చెప్పారు. ప్రభుత్వం కేవలం రూ.99లే అని చెబుతుంది కదా.. మరి అంత ఎందుకు ధర అని

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *