కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి

 కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కవిత వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలకు అనుమతిచ్చింది.

వైద్య పరీక్షలు అనంతరం నివేదికను తమకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషీయల్ కస్టడిని ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు విధించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *