జర్నలిస్టుకు బెదిరింపులపై ఎస్పీ కి పిర్యాదు
తెలంగాణలో ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు.
దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ అలంని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.