సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

 సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Revanth Reddy Telangana Cm

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసు అమరవీరులకు అందించే పరిహారాన్ని ప్రకటించారు.విధుల్లో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ,హెడ్ కానిస్టేబుల్ లకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వనున్నారు.

సబ్ ఇన్ స్పెక్టర్లకు కోటి ఇరవై ఐదు లక్షలు పరిహారం ఇవ్వనున్నారు. డీఎస్పీ,అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి యాబై లక్షలు.. ఐపీఎస్ లకు రెండుకోట్ల .. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వాళ్లకు యాబై లక్షలివ్వనున్నట్లు తెలిపారు.

ముత్యాలమ్మ గుడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు. ప్రజలను రెచ్చగొట్టేందుకే గుడులపై దాడులని ఆయన అన్నారు.గోషామహల్​లోని పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఫ్లాగ్ డే పరేడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *